భువనగిరి టౌన్ (జనం సాక్షి):— భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామం మదిరే కుర్మగూడెం లో శ్రీ బీరప్ప కురుమ సంఘము భవనం నిర్మాణం శంకుస్థాపన చెయ్యడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో ముఖ్య అతిథులు గ్రామసర్పంచ్ ఎడ్ల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, ఉప సర్పంచ్ ఆముదల రమేష్,ఏడ్ల వెంకట్ రెడ్డి, తాజపూర్ ఉప సర్పంచ్ రాకేలా సంతోష, శ్రీనివాస్, దేవునిరి బాలయ్య,సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహా, వార్డ్ మెంబెర్ కృష్ణ, పెద్ద కుర్మా గాదె రమేష్,సంఘము అధ్యక్షులు మోటే రాజు, ఉప అధ్యక్షులు దయ్యాల మల్లేష్, కోశాధికారి కడెం సత్యనారాయణ, కార్యదర్శి జనా మల్లేష్,కమిటీ సభ్యులు జనా భూపాల్, చంద్రయ్య,మోటే చందు, అరిగే శ్రీనివాస్,సోమ పాండు, వెంకటేష్,మిర్యాల పరమేష్ మోటే కృష్ణ కడెం శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు .




