జనం సాక్షి (ఫిబ్రవరి 13), సిద్దిపేట జిల్లా: సోమవారం నాడు అనారోగ్యం కారణంగా అకాల మరణం చెందటం జరిగింది. తన స్వగ్రామం పెద్ద లింగారెడ్డిపల్లిలో తోటి మిత్రులు మరియు అంబేడ్కర్ సంఘం సభ్యులు నిర్వహించిన సంస్మరణ సభలో వారికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేయటం జరిగింది.




