Wednesday, 4 November 2026

బీసీ కుల వృత్తి చేతి వృత్తిదారులకు దారులకు దరఖాస్తుల పరిశీలన

రాజంపేట్ జనంసాక్షి జూలై 5

రాజంపేట్ మండల పరిధిలో కొండాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం బిసి కులవృత్తి చేతి వృత్తిదారుల ఒక్క లక్ష ఆర్థిక సాయం దరఖాస్తు పరిశీలించినట్టు మండల అభివృద్ధి అధికారి ఎంపిడిఓ బాలకిషన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి కొండాపూర్ గ్రామ సర్పంచ్ సావిత్రి గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీజ తదితరులు పాల్గొన్నారు