బషీరాబాద్ ఏప్రిల్ 12,(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కేంద్రంలో బీసీ బాలికల వసతి గృహాన్ని బుధ వారం రోజున జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఉపేందర్,జిల్లా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భీమ్ రాజు కలిసి సందర్శించారు.