Thursday, 5 November 2026

మంత్రి కొప్పుల, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ను కలిసిన టీఎస్‌టీడీసీ చైర్మన్‌

 

 

 

 

 

 

జనంసాక్షి , మంథని : తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్‌ ను కలిశారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన మంత్రి, జెడ్పీ చైర్మన్‌ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా నూతనంగా చైర్మన్‌గా నియమకమైన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు మంత్రి, జెడ్పీ చైర్మన్‌ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.