బీసీ విద్యార్థి సంఘం మహిళలు విభాగం పట్టణ అధ్యక్షులుగా అనుజబీసీ విద్యార్థి సంఘం మహిళలు విభాగం పట్టణ అధ్యక్షులుగా అనుజ
రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 1. (జనం సాక్షి). బీసీ విద్యార్థి సంఘం మహిళ విభాగం పట్టణ అధ్యక్షురాలిగా బుస్సాపురం అనుజను నియామకం చేసినట్లు రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అధ్యక్షురాలిగా బుస్సా పురం అనుజ. ఉపాధ్యక్షురాలుగా రమ్య, తేజ, ప్రధాన కార్యదర్శిగా అవనిక ,అక్షిత, అధికార ప్రతినిధిగా అంకిత ,దీక్ష లను నియామకం చేసినట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమస్యలపై పోరాడాలని ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి సూచించారు. కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ ఇల్లెందుల ప్రకాష్ తదితరులు ఉన్నారు
బీసీ విద్యార్థి సంఘం మహిళలు విభాగం పట్టణ




