Monday, 2 November 2026

లైన్స్ క్లబ్ తాండూర్ ఆధ్వర్యంలో పంచాయితీ సఫాయి

లైన్స్ క్లబ్ తాండూర్ ఆధ్వర్యంలో పంచాయితీ సఫాయి సిబ్బందికి దుప్పట్ల పంపిణీలైన్స్ క్లబ్ తాండూర్ ఆధ్వర్యంలో పంచాయితీ సఫాయి సిబ్బందికి దుప్పట్ల పంపిణీతాండూర్ /బెల్లంపల్లి (జనం సాక్షి) 01 డిసెంబర్
శ్రీ సాయి లైన్స్ క్లబ్ తాండూర్ ఆధ్వర్యంలో ఈరోజు తాండూర్ గ్రామ పంచాయితీ సఫాయి సిబ్బందికి దుప్పట్ల పంపిణీ చేసారు . ఈ కార్యక్రమానికి శ్రీ సాయి క్లబ్ తాండూర్ ప్రెసిడెంట్ సురభి ఆగమ రావు సెక్రెటరీ బండి సత్యనారాయణ ట్రెజరీ గట్టయ్య తాండూర్ ఇన్చార్జి సర్పంచ్ నవీన్ కుమార్ సెక్రెటరీ తపస్ కుమార్ మరియు  లైన్స్ క్లబ్ మెంబర్స్ ఎస్ మహేందర్ రావు, ఎలక రామచందర్, ఎం గోపాల్, పెరక రాజన్న, వి కైలాసం, ఐ సత్యనారాయణ,,సాజి ఖాన్, యు సంతోష్, పూదరి మల్లేష్, కోలేట్ రమేష్, తొగరు శ్రీనివాస్, పిట్ట వేణు,పాల్గొన్నారు