రఘునాథ పాలెం జనవరి 23 జనం సాక్షి బుడిదంపాడు గ్రామ లో కంటి వెలుగు కార్యక్రమును రాష్ట్ర మంత్రి వర్వులు పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించి మాట్లాడుతూ గ్రామ లో 18 సం.. నిండిన ప్రతిఒక్కరూ కంటి పరిక్ష చేసుకోవాలి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకం ను తీసుకురావడం ప్రస్తుతం సమాజంలో రుగ్మత మారిన కంటి సమస్య పారద్రోలుటాకు మంచి ఫలితం ఉంటుంది అన్నారు కంటి సంబంధించిన పరీక్షలు కంటి అద్దాలు అందిచ్చారు వారికి కావాల్సిన మందులు ఇచ్చారు 2018సం..లో ప్రారంభించి 50.లక్షల.మందికి కంటి పరిక్ష నిర్వహించి ముడు వంతులు మందిని సురక్షితంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వీటి గౌతమ్ మేయర్ పునకోల్లు నీరజ మున్సిపల్ కమిషనర్ ఆదర్ష సురభి డియం ఆండ్ హెచ్వ్ ఓ మాలతీ హాడ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ డాక్టర్ నిలోహన ఎంపిపి మాలోతు గౌరి సర్పంచ్ నాగురించి మీరా గ్రామ పెద్దలు వార్డు సభ్యులు ఎ ఏన్ం యం లు ఆశా వర్కర్లు అంగన్వాడీ తదితరులు పాల్గొన్నారు




