Thursday, 5 November 2026

బుద్ది నర్సింగ్ రావు కు దళిత రత్న అవార్డు.

 

 

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 15.మౌలాలి డివిజన్ న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన బుద్ధి నర్సింగరావు కు దళిత రత్న అవార్డు ప్రధానం చేశారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతులమీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా బుద్ధి నర్సింగ్ రావు మాట్లాడుతూ.నేను చేసిన ప్రజా సేవలను గుర్తించి అవార్డు రావడానికి కృషిచేసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వరరావు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని దళితుల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు తెల్లారి రాజు, శ్రీనివాస్,సాయి,రాజు తదితరులు పాల్గొన్నారు.