బోయిన్ పల్లి జూన్ 01 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోని మండల బహుజన్ సమాజ్ పార్టీ రత్నంపేట బుాత్ 194 కమిటీ ని నియమించరు. ముఖ్య అతిథిగా చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొంకటి శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు మాంకాళి తిరుపతి రత్నం పేట బూత్ కమిటీని నియమించారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బహుజన రాజ్యం డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సారధ్యంలో సాదించుకోబోతున్నామని వారు తెలిపారు.బుాత్ కమిటీ లతోనే బహుజన రాజ్యాన్ని సాదించవచ్చని వారు తెలిపారు. మాజీ ఉపసర్పంచి రామంచ శ్రీనివాస్ పార్టీ లో చేరారని తెలిపారు. అనంతరం బుాత్ కమిటీ ని పకటించడం ప్రకటించారు.స్వేరో నేట్వేర్క్ లో క్రియ శీలకంగా పని చేసిన మార రాజేందర్ ని బూత్ అధ్యక్షుడు గా నియమించడం అన్నారు.
బూత్ కమిటీలతోనే బహుజన రాజ్జ్యం కొంకటి శేఖర్ బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జి




