Wednesday, 4 November 2026

బూబ్ సాని దర్గా (గార్మి) పండుగ వేడుకల్లో పాల్గొన్న మంత్రిమహ నిరంజన్

బూబ్ సాని దర్గా (గార్మి) పండుగ వేడుకల్లో పాల్గొన్న మంత్రిమహ నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా: నవంబర్17 ( జనం సాక్షి ) వనపర్తి జిల్లాలో రాజనగరం శివారులో మహబూబ్ సాని దర్గా ఘనంగా నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం వనపర్తి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని, ప్రార్థించడం జరిగింది.హిందూ ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రార్థించే మహబూబ్ సాని దర్గా, సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని, సందర్భంగా మంత్రి తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి,
మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్,
యూసుఫ్,
దర్గా పీఠాధిపతి రహీం బాబా,
మాజీ ఎంపీపీ సతీష్ కుమార్, రెడ్డి ,స్థానిక కౌన్సిలర్ అలివేల, గోపాల్,ఎంపీపీలు,మెగా రెడ్డి, కృష్ణనాయక్, షేక్ జహంగీర్, వనపర్తిజిల్లా వక్ఫ్ ఆస్తుల రక్షణ ,కోఆర్డినేషన్ కమిటీ  సభ్యులు , మార్కెట్ యార్డు డైరెక్టర్ విజయ్,గొర్ల కాపరుల సంఘం అధ్యక్షులు కురుమూర్తి,
.టిఆర్ఎస్ నాయకులు పరంజ్యోతి ,శరవంద , బాల్ సామి రెడ్డి, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.