బెతెల్ ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
మోత్కూరు డిసెంబర్ 21 జనంసాక్షి : అడ్డగూడూరు మండల కేంద్రంలోని బెతెల్ ప్రార్థనా మందిరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు ఏర్పాటుచేసిన ప్రేమ విందులో తహసిల్దార్ దశరథ నాయక్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడుతూ బైబిల్లో చెప్పిన ప్రకారం నీవు ఎదుటివారికి ఏ కొలత కొలిస్తే అదే కొలత కొలువబడుతుందని సందేశం ప్రకారం ప్రభుత్వం తరఫున అందిస్తున్న క్రిస్మస్ కానుక పార్టి లో ఉన్న ప్రజలకు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాస్టర్స్ కాపర్తి సైమన్, సాల్మన్, శీలం జాషువా, మందుల బాబురావు,కె బాబు, సూరారం మోషే,నతానియల్,డేవిడ్,ఆర్ ఐ కరుణాకర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, ఏఎస్ఓ శ్రీను,వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు
బెతెల్ ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు




