బైంసా ఆర్డీఓగా రవి కుమార్…
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 22
నిర్మల్ జిల్లా బై0సా ఆర్డీఓ గా కేవీవీ రవికుమార్ ను నియమిస్తూ సోమవారం కలెక్టర్ ముషారఫ్ అలీ చేతుల మీదుగా ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం ఇన్చార్జి ఆర్డీఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేశ్వర్ రావు స్థానం లో ఈయన కొనసాగనున్నారు.




