బైక్ ఢీకొని విద్యార్థికి గాయాలు

మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన దడిగే సాత్విక్ కుమార్ అనే విద్యార్థికి బైక్ ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి ఉదయం నడకలో భాగంగా వెనుక నుండి వచ్చి బైకు ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు ఈ ప్రమాదంలో ఎడమ కాళీ కి గాయాలు కావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం భైంసా పట్టణంలోని జిడిఆర్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఎముకలు మరియు నరాల వైద్యులు డాక్టర్ ప్రీతం జనం సాక్షితో తెలిపారు