బైక్ ను ఢీ కొట్టిన ఆటో : ఇద్దరి మృతి
కరీంనగర్ : జగిత్యాల మండలం మోరపల్లి వద్ద బైక్ ను ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు