Wednesday, 4 November 2026

రాజధాని ప్రాంతంలో మ్యాపింగ్ కు సర్వే

  • 0
    Share

అమరావతి : రాజధాని పరిసర ప్రాంతాలు, నదీతీరం, కొండ ప్రాంతాల వద్ద ప్రైవేటు కన్సల్టెన్సీ ప్రతినిధులు గురువారం సర్వే నిర్వహించారు. సముద్రమట్టం నుంచి ఏయే ప్రాంతాలు ఎంతెంత ఎత్తులో ఉన్నాయి, నదీతీరం ఏవిధంగా విస్తరించి ఉంది, ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గాల కొలతల పరిస్థితి అంశాలపై సర్వే కొనసాగుతోంది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలపై స్పష్టమైన మ్యాపును రూపొందించడానికి సర్వే నిర్వహిస్తున్నట్టు కన్సల్టెన్సీ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఐఐసీ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన సిబ్బంది సర్వేలో పాల్గొన్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *