Wednesday, 4 November 2026

గిద్దలూరు లో ఆర్మీ మాజీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

ప్రకాశం : గిద్దలూరులోని శ్రీనివాస సెంటర్‌లో కుటుంబ కలహాలతో ఆర్మీ మాజీ ఉద్యోగి వెంకటేశ్వర్లు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *