Sunday, 8 November 2026

బై0సామండలంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం..

బై0సామండలంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం…

– సరైనపత్రాలు లేని వాహనాలు సీజ్…

భైంసా రూరల్ డిసెంబర్ 26 జనం సాక్షి

 

బైంసామండలంలోని మిర్జాపూర్ గ్రామంలో సోమవారంఉదయం బై0సారూరల్ పోలిసులఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహి0చారు.సరైనపత్రాలు లేని దాదాపు 80 ద్విచక్రవాహనాలు,ఏడు త్రిచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రూరల్ సి.ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ… సరైనపత్రాలు లేనటువంటి వాహనాలు రోడ్లపై నడపరాదని,నంబర్ ప్లేట్ విషయంలో చాలామంది ప్రజలు టా0పరింగ్ చేస్తున్నారని,నె0బర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని అన్నారు. వానదారులందరూ వాహనాలకు సంబంధించి అన్ని పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు