మున్నూరు కాపు 12 వ వార్డు ఎన్నిక
జనం సాక్షి నర్సంపేట
తెలంగాణ రాష్ట్రం అపెక్స్ కమిటీ మరియు రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య
పటేల్ అదేశానుసారం ఒకే కులం
ఒకే సంఘం
అనే నినాదంతో
మున్నూరుకాపు సంఘం నర్సంపేట మున్సిపాలిటీలో 24 డివిజన్లో కమిటీలను పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులు దామరశెట్టి ఉత్తరయ్య పటేల్ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్
నాగిశెట్టి ప్రసాద్ పటేల్
ఆదేశాలమేరకు నర్సంపేట మున్సిపాలిటీ కోఆర్డినేటర్ నూకల కృష్ణమూర్తి పటేల్
ఆదివారం మున్నూరుకపు సంగం 12వ వార్డు కమిటీ వేయడం జరిగింది వారు పేర్కొన్నారు
12వ వార్డు పటేల్ నగర్
అధ్యక్షునిగా
కొలిశెట్టి పూర్ణచందర్రావు పటేల్
ఉపాధ్యక్షులు
గంధం ఉపేందర్ పటేల్
పడాల జానకి రామారావు పటేల్
ప్రధాన కార్యదర్శి సుంకరనేని శ్రీనివాస్ పటేల్
జాయింట్ సెక్రెటరీ
ఆత్మకూర్ రాజ్ కుమార్ పటేల్ బొల్లం రవిచంద్ర పటేల్
సెక్రెటరీ నీలం వెంకట్రాం నరసయ్య
కొనగాని కళాధర్
పటేల్
ఆర్గనైజింగ్ సెక్రెటరీ
అండ్రు ప్రభాకర్ పటేల్ కొనగాని రాజేందర్ పటేల్
కోశాధికారి
రౌతురామయ్య పటేల్
కార్యవర్గ సభ్యులు
మినుముల శంకరయ్య
సుంకర్ కిషోర్
నీలం వెంకటరామ నరసయ్య రిటైడు
తోట సత్యనారాయణ పటేల్
వీరిని కుల పెద్దలు అందరి సమక్షంలో ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది వారు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ కోఆర్డినేటర్ నాగిశెట్టిప్రసాద్ పటేల్
డివిజన్ మాజీ అధ్యక్షులు ఎనబోతులసూర్యప్రకాష్ పటేల్ కుల పెద్దలు పంభి చంద్ర మౌళి శీలం రమేష్ తదితర కుల పెద్దలు పాల్గొన్నారు




