బై0సా అయ్యప్ప ఆలయంలో భార్గవ్ కళ్యాణ్…
– పాట పాడి సందడి చేసిన స్పోక్ పర్సన్ భార్గవి కళ్యాణ్…
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 29
నిర్మల్ జిల్లా , భైంసా పట్టణంలో బీజేవైఎం మేడ్చల్ జిల్లా అధికారప్రతినిధి( స్పొక్ పర్సన్) భార్గవి కళ్యాన్ మంగళవారం బై0సా పట్టణంలోని నేతాజీ నగర్ అన్నపూర్ణ క్షేత్రంలో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వాములతో అయ్యప్ప పాట పాడి ఉషా రెతి0చారు.ఎన్నో రోజుల నుండి స్వామివారికి పాట పాడాలని ఉండేదని, ఇవ్వాలిటిదో అది తీరిందని తెలిపారు.హిందు అన్యాయాలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేసే భార్గవి బండి సంజయ్ పాదయాత్ర,సభ నేపథ్యంలో బై0సా కి హాజరైంది. దర్శనం తర్వాత ఆమె మాట్లాడుతూ…బై0సా అల్లర్ల బాధితుల గోడు వింటే ఏడుపొస్తుందని, హిందు పండుగలకు పరిమిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.




