Tuesday, 3 November 2026

బై0సా లో బండి బహిరంగ సభ

బై0సా లో బండి బహిరంగ సభ…

– హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

– భారీగా హాజరైన జనం.పోలిసుల భారీ బందో బస్తూ..

– రామారావు పాటిల్ ను భాజపా కాంఢువ కప్పి భాజపా లోకి ఆహ్వాని0చిన బండి సంజయ్.

జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 30

ఐదవ విడుత ప్రజా సంగ్రామ యత్ర ను పురస్కరించుకొని బై0సా లో బండి భారీ బహిరంగ ఏర్పాటు చేయగా. సోమవారం అడెల్లి పోచమ్మ వద్ద పార్టీలో చేరినరామారావు,మరోసారి మంగళవారం ఆయన అనుచర వర్గన్ని అధికారికంగా బిజెపి కండువా కప్పి రాష్ట్రా చిప్ బండి సంజయ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామారావు పటెల్ మాట్లాడుతూ… బిజెపి కార్యకర్తలకు అండగా ఉంటానని, బిజెపి వికసించే దిశగా పనిచేస్తానని అన్నారు. బిజెపి గెలుపు నినాదాలు రాష్ట్రం మొత్తం వినపడాలని, రానున్న రోజుల్లో కమలమే వికసించనుందని పేర్కొన్నారు.