Wednesday, 4 November 2026

బొంతపల్లిలో అంతక్రియలకు ఆర్థిక సాయం అందజేసిన పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్జిన్నారం

 

 

 

 

 

 

ఏప్రిల్ 19(జనంసాక్షి)సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గ గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో బీహార్ రాష్ట్రానికి చెందిన సునీల్ అంత్యక్రియలకు ఒక పదివేల రూపాయలను ఆర్థిక సాయం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి ప్రియ సోదరుడు మధుసూదన్ రెడ్డి ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో బొంతపల్లి సర్పంచ్, వీరన్న గూడెం సర్పంచ్, గుమ్మడిదల మండల బిర్స్ పార్టీ అధ్యక్షులు హుస్సేన్,ఉప సర్పంచ్ సంజీవరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్ద అంగుళా గోపాల్, అన్నారం గ్రామ కమిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సందు గారి రుక్మారెడ్డి, సప్పటి మహేష్ బిక్షపతి రెడ్డి దిల్లీశ్వరరావు మరియు సునీల్ కుటుంబ సభ్యులు తదిరులు పాల్గొన్నారు.