Tuesday, 3 November 2026

బొడ్రాయి ప్రతిష్ఠాపనకు భూమి పూజ

 

 

 

 

ఆత్మకూర్(ఎం) జనవరి 28 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో బొడ్రాయి పున ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు అఖిలపక్ష నాయకులు దేశ గురువు అనంతపురం జిల్లా వేమన పీఠాధిపతి విజయభాస్కర్ సలహాలు సూచనల మేరకు స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర స్థల పరిశీలన చేసి అందరి ఒప్పందం మేరకు నేడు బొడ్రాయి నాభి శిల ఏర్పాటుకు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా సర్పంచ్ జన్నాయికోడే నగేష్ ఎంపీటీసీ యాస కవిత ఇంద్రా రెడ్డి ఎస్సై మధు ఉపసర్పంచ్ నవ్య భాస్కర్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఉత్సవ పోషకులు ఏనుగు సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీపీ ప్రతికంఠం హేమలత రాజు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ తుమ్మల మురళీధర్ రెడ్డి సీపీఎం జిల్లా నాయకులు రచ్చ గోవర్ధన్ బీజేపీ జిల్లా నాయకులు బొబ్బల ఇంద్రా రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు లోడి వెంకన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పోతగాని మల్లేశం సీపీఎం గ్రామ శాఖ అధ్యక్షులు రాచమల్ల సత్తయ్య సీపీఐ గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల వెంకన్న గ్రామ పెద్దలు నాయకులు తుమ్మల నర్సిరెడ్డి ఏనుగు లింగా రెడ్డి ఏనుగు రాజి రెడ్డి సోలిపురం పుల్లా రెడ్డి యాస ఇంద్రా రెడ్డి,కోరే బిక్షపతి నోముల వెంకట్ రెడ్డి,పారిశ్రామిక వేత్త తొర్ర విష్ణు గడ్డం దశరథ గౌడ్, పొన్నగాని జహంగీర్ గౌడ్ కమ్మగాని శ్రీను తవిటి వెంకటేశ్వర్లు, పాశం అనంత రెడ్డి కొక్కొండ జగన్ పాలకమండలి సభ్యులు వివిధ కుల సంఘాల అధ్యక్షులు యువజన నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు