Monday, 2 November 2026

బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు అదృశ్యం

జిన్నారం జూన్ 29(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీలో ఈనెల 24 తారీఖున ఉదయం సుమారు 8 గంటల ప్రాంతాల్లో దిలీప్ కుమార్ భేహర వయసు 27 సంవత్సరాలు తండ్రి సిబిల్ బెహరా అదృశ్యం!! అతను ఉండే తన రూమ్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు అని, అతని గురించి చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికిన ఆచూకీ దొరకలేదని అల్లుడు విశ్వ భూషణ్ జన బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.