Monday, 2 November 2026

వేద సాయి చంద్ కు ఘనంగా నివాళులు అర్పించిన అక్కల్ చెడ గ్రామస్తులు

జనం సాక్షి, చెన్నరావు పేటతెలంగాణ ఉద్యమకారుడు పాటల లెజెండ్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్.వేద సాయి చంద్ కు అక్కల్ చెడ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కవి, గాయకుడు పడిదం రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ముత్యం యాకయ్య. కేశబోయిన సారయ్య, పులిశేరు రాజేందర్. పడిదం మౌనిక, భూంపెల్లి కవిత, పడిదం లక్ష్మి,పడిదం సరోజన ఉసిల్ల రజిని,పెండ్యాల పద్మ, సుబద్ర తదితరులు పాల్గొన్నారు.