బోథ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దీపోత్సవం బోథ్ (జనంసాక్షి) బోథ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్బంగా దీపాలతో లింగాకృతి తో పాటు వివిధ ఆకృతులుగా అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు
బోథ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దీపోత్సవం బోథ్




