బోదేపల్లి గ్రామం ఏవెన్యూ ప్లానిటేషన్ దుస్థితి
బాల్కొండ జనవరి 6 (జనం సాక్షి ) బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో ఏవెన్యూ ప్లానిటైషన్ రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల దుస్థితి చాలా దయానికంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను గ్రామ అధికారులు పట్టించుకోవడం లేదు. మండల అధికారులు నిమ్మకు నీరేత్తినట్టుందని స్టానికులు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు వచ్చినఫూడే తుతు మంత్రంగా పర్యవేక్షించి చేతులు దూలపుకుంటుంన్నారు.ఐఫటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.




