Wednesday, 4 November 2026

స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి :శామీర్ పేట్, జనంసాక్షి : స్కీమ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని శామీర్ పేట్ మండల అంగన్వాడీ టీచర్ల యూనియన్ నాయకురాలు లక్ష్మి అన్నారు. శుక్రవారం శామీర్ పేట్ మండల కార్యాలయం ముందు అంగన్వాడీ లు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో లక్ష్మి, లావణ్య,జయ ప్రభ,భాగ్యలక్ష్మి, శకుంతల,పుష్ప, అరుణ, తదితరులు పాల్గొన్నారు.
6ఎస్పీటీ -1: నిరసన తెలిపిన అంగన్వాడీలు