బోరుబావిలో పడిన ఏడేళ్ళ చిన్నారి

చెన్నై: తమిళనాడు కరూర్‌ జిఆ్ల అరవకురిచిలోశనివారం ఓ ఏడేళ్‌ళ చిన్నారి ప్రమాదవశాత్తు బోరు పడిపోయింది. చిన్నారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసుఉ ప్రయత్నిస్తున్నారు. బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోని దిగాయి.