Tuesday, 3 November 2026

జనసంద్రమైన విశాఖసాగరతీరం

విశాఖసట్నం, జనంసాక్షి: విశాఖ సాగరతీరం జనసంద్రమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగింపు సందర్భంగా వేలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, నాయకుల రాకతో సాగరతీరం నిండిపోయింది. కాసేపట్లో తెలుగుదేశం బహిరంగ సభ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *