Wednesday, 4 November 2026

బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే గారి సమక్షంలో వైస్ ఎంపీపీ

బ్రేకింగ్ న్యూస్💥 ఎమ్మెల్యే గారి సమక్షంలో వైస్ ఎంపీపీ అనురాధ పర్వత్ రెడ్డి గారి అద్వర్యం లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వేములనర్వ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 70 మంది తెరాస లోకి భారీగా చేరినారు ….🤝🤝💐💐 ఈ కార్యక్రమం లో జగత్ రెడ్డి గారు ఆవ యాదయ్య చింతల శ్రీశైలం, కటిక శంకరయ్య చుక్క సత్తయ్య గౌడ్ వన్నాడ సాయిల్ గౌడ్, కావాలి మనీ, చిర్ర బలరాం, లింగారం బజారు అల్వాల కృష్ణయ్య, డోల జూ కృష్ణయ్య ఎర్రప్ప కుమ్మరి నర్సింలు, చిర్ర లవకుశ చిర్ర మహేష్ మాల గోపాల్, ఎర్ర యాదయ్య తదితరులు పార్టీలో చేరినారు mla అంజన్న మాట్లాడుతూ పార్టీ కార్య కర్తలే అని పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటదని హామీ ఇచ్చారు….కొత్తగా పార్టీ కు వచ్చిన అందరూ జై తెలంగాణ జై అంజన్న అని అని నినాదం చేసారు