యువత క్రీడల్లో రాణించాలి.
– నెన్నెల ఎస్సై రాజశేఖర్.
నెన్నెల, డిసెంబర్ 3, (జనంసాక్షి )
యువత క్రీడల్లో రాణించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నెన్నెల ఎస్సై రాజశేఖర్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని గంగారాం గ్రామంలో యువతకు వాలీబాల్, షెటిల్ బ్యాట్ల కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఖాళీ సమయాల్లో క్రీడల ద్రుష్టి సారించి క్రీడల్లో రాణించాలని సూచించారు. గ్రామీణ యువతకు ప్రతిభలో ఎలాంటి కొదవలేదని, వారికి సరైన సహకారం లేక వారి ప్రతిభ మరుగున పడిపోతుందన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా పోలీసులు అండగా నిలుస్తారని, ఎవరికి ఏ ఆపద వచ్చిన తమను సంప్రదిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. యువత చెడు వ్యాసనాలకు బానిస కావద్దని, శ్రద్దగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. సంఘ వ్యతిరేఖ శక్తులకు ఎట్టి పరిస్థితులలో ఆశ్రయం కల్పించవద్దని, అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంlo గంగారం సర్పంచ్ కామెర సుధా శ్రీనివాస్, టిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ సంఖ్య వెంకటేష్, వార్డు సభ్యులు సంఖ్య రాజశేఖర్, ఆకుదారి ప్రశాంత్, దుగుట మల్లేశ్వరి రాజన్న, టిఆర్ఎస్ నాయకులు కామెర శ్రీనివాస్, చిర్రం రమేష్, కస్తూరి మొగిలి, గట్టయ్య, పైడిపల్లి భూమయ్య, మాజీ వ్యవసాయ కమిటీ డైరెక్టర్ కళాలి జక్కు, యువకులు పాల్గొన్నారు.