Thursday, 5 November 2026

శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిది గోపాల్ పేట జనం సాక్షి డిసెంబర్ (3): రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు శ్రీకాంతాచారి 13 వ వర్థంతి సందర్భంగా మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద విశ్వబ్రాహణ సంఘం ఆద్వర్యంలో శ్రీకాంతాచారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ జిల్లా నాయకులు దశరథ చారి మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర వహించిన వ్యక్తి శ్రీకాంతాచారి అని అన్నారు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జై తెలంగాణ నినాదాలతో తన ప్రాణాలను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కొరకు తృణప్రాయంగా విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు పోల్కంపల్లి పెద్ద వీరబ్రహ్మం చారి, వివిధ గ్రామాల విశ్వబ్రాహ్మణులు బలరాం చారి, శివయ్య చారి, ప్రసాద్ చారి, రామకృష్ణ చారి,శ్రీధర్ చారి, జానకిరామ్ చారి, మదనాచారి, శ్రీకృష్ణ చారి, కుమార్ చారి, చాంద్ పాషా, ఆంజనేయులు చారి తదితరులు పాల్గొన్నారు

శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదిశ్రీకాంతాచారి త్యాగం మరువలేనిది
గోపాల్ పేట జనం సాక్షి డిసెంబర్ (3): రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు శ్రీకాంతాచారి 13 వ వర్థంతి సందర్భంగా మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద విశ్వబ్రాహణ సంఘం ఆద్వర్యంలో శ్రీకాంతాచారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ జిల్లా నాయకులు దశరథ చారి మాట్లాడుతూ  మలిదశ తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర వహించిన వ్యక్తి శ్రీకాంతాచారి అని అన్నారు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జై తెలంగాణ నినాదాలతో తన ప్రాణాలను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కొరకు తృణప్రాయంగా విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు పోల్కంపల్లి పెద్ద వీరబ్రహ్మం చారి, వివిధ గ్రామాల విశ్వబ్రాహ్మణులు బలరాం చారి, శివయ్య చారి, ప్రసాద్ చారి, రామకృష్ణ చారి,శ్రీధర్ చారి, జానకిరామ్ చారి, మదనాచారి, శ్రీకృష్ణ చారి, కుమార్ చారి, చాంద్ పాషా, ఆంజనేయులు చారి తదితరులు పాల్గొన్నారు