Thursday, 5 November 2026

భక్తులకు మజ్జిగ పంపిణీభక్తులకు మజ్జిగ పంపిణీ

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 15 (జనం సాక్షి) దయానంద్ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ఎండాకాలం సందర్భంగా దేవాలయంలో వచ్చే భక్తులకు మజ్జిగను పంపిణీ చేసిన ఆలయ కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండ వేడిమి తట్టుకోలేక వడదెబ్బతో ఇబ్బందులు పడుతున్న దృశ్య భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు భక్తులు మజ్జిగను స్వీకరించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు