నిర్మల్ జిల్లా బాసర
భగ్గు మన్న బాసర… సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిని శ్లోకం పై రెంజర్ల రాజేష్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యల పై మండిపడ్డ బాసర వాసులు..
భైంసా రూరల్ జనవరి 03 జనం సాక్షి
ప్రసిద్ధ క్షేత్రం బాసర ఆలయం వద్ద ప్రధాన ప్రధాన ద్వారం ముందు అర్చక సిబ్బంది తో కలసి ఆలయ సిబ్బంది నిరసన…పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు…
బాసర భైంసా ప్రధాన రహదారి పై సుమారు రెండు గంటల పాటు దుకానాలు, వ్యాపార సంఘాలు, ఆటో వాలాలు.పలు పాఠశాల లు స్వచంద బంద్ ను పాటించి నిరసన… తెలిపారు
ప్రధాన రహదారి పై మూడు కిలో మీటర్ల మేర ఆగిన వాహనాలు.. ట్రాఫిక్ అంతరాయం. కలిగించారు
ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, లా అండ్ ఆర్డర్ కు సహకరించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేసిన ముధోల్ సీ ఐ వినోద్, బాసర ఎస్సై మహేష్…
కలెక్టర్ లేదా ఎస్పి రావాలని పట్టుబట్టిన గ్రామస్తులు… రెంజర్ల రాజేష్ ని 24 గంటల్లో అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలని లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని డిమాండ్.. చేశారు
బాసర భైంసా ప్రధాన రహదారి పై రెంజర్ల రాజేష్ దిష్టి బొమ్మ దహనం చేశారు




