Wednesday, 4 November 2026

భట్టి విక్రమార్క పీపుల్స్ మార్ట్ పాదయాత్ర

.

 

 

 

 

 

బోనగిరి టౌన్ జనం సాక్షి:–తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీఎల్ పి నేత శ్రీ మల్లు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వస్తున్న మహారధులకుయూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు అవే జ్ చిస్థి శాల్వాతో ఘనంగా సన్మానించారు భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి పట్టణంలోకి విచ్చేస్తున్న సందర్భంగా వినాయక చౌరస్తా కార్నర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభను జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగింది ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వములు ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వక ప్రజల పారాలతో చెలగాటమాడుతున్న త్రిబుల్ ఆర్ రైతులు భూములు కోల్పోయిన వారికి ఎమ్మెల్యే ఇష్టానుసారంగా అలైన్మెంట్ మార్చి రైతులను భూములు కోల్పోయిన రైతులు వ్యవసాయ మీద ఆధారపడిన రైతులు జీవనోపాధి కరువై చాలా ఇబ్బందులకు గురవుతున్నారని రైతులకు న్యాయం చేయాలని ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ లీడర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు భువనగిరి అభివృద్ధి పేరుతో పట్టణాల్లో డ్రైనేజీ పూర్తిగా విఫలమైందని అన్నారు వర్షాలు వచ్చి వార్డులోని ఎండలోకి వచ్చి నీరు ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు రోడ్లు అందరు డ్రైనేజీ పేర్లతో ఎమ్మెల్యే కాంట్రాక్టర్లు బినామీలు పెట్టి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు పట్టణంలోని కొన్ని వార్డులలో వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి మునిగిపోయిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు కాలేజ్ గ్రౌండ్లో అభివృద్ధి పేరిట ఎమ్మెల్యే తన సొంత నిధులను చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారుర ఈ కార్యక్రమంలో ఉత్తంకుమార్ రెడ్డి మాజీ ఎంపీ రాజయ్య ఆలయ ఇన్చార్జి బీర్ల ఐలయ్య తంగాలపల్లి రవికుమార్ కుడుగుల నాగేష్ పోతున ప్రమోద్ కుమార్ బర్రె జహంగీర్ కౌన్సిలర్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు కైరం కొండ వెంకటేష్, వడిచెర్ల లక్ష్మి కృష్ణ యాదవ్ నరసింహ పడగల రేణుక ప్రతి పచ్చల జగన్ నజియా సల్లావుద్దీన్ చల్లగురుల రఘుబాబు వెంకటేష్ బబ్లు బర్రె నరేష్ దర్గా హరిప్రసాద్ నరేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొనారు.