భాజపా అగ్రనాయకత్వం కొన్ని తప్పులు చేసింది

భాజపా ఎమ్మెల్సీ లెహర్‌సింగ్‌

బెంగళూరు : యడ్యూరప్ప అంశంలో భాజపా అగ్రనాయకత్వం కొన్ని తప్పులు చేయడంతో ఈ ఎన్నికల్లో నష్టపోవాల్సి వచ్చిందిని భాజపా ఎమ్మెల్యే లెహర్‌సింగ్‌ సిరొయా అన్నారు. వాస్తవపరిస్థితులను అధ్యయనం చేయకుండా పార్టీ నాయకత్వం వ్యవహరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.