బెంగళూరు : భాజపా కార్యాలయం వద్ద ఈ ఉదయం నిలిపి ఉంచిన కారులో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిని వెంటనే పోలీసులు అధీనంలోకి తీసుకొని సహాయక చర్యలు చేపట్టారు.