భాజాపా ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు సన్మానం

నిర్మల్ బ్యూూూ,జూన్ 13,జనంసాక్షి,,,  కరోనా  గడ్డు కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేసిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు సేవ సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా  బిజెపి పట్టణ శాఖ  ఆధ్వర్యంలో సోమవారం ఆ పార్టీ నాయకులు    సన్మానం చేశారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు తమ కుటుంబాలకు దూరమై 24 గంటలు వైద్య సేవలను అందించిన ఘనత వారికే తగ్గిందని వారి సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు అయ్యన్నగారి భూమయ్య ,రావుల రామ్నాథ్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ,అంజు కుమార్ రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసేమ్మ రాజు ,జిల్లా ఉపాధ్యక్షులు కమల్ నాయన్, పట్టణ  అధ్యక్షుడు సాదం అరవింద్ ,పట్టణ ఇన్చార్జి గాదే విలాస్ పట్టణ ప్రధానకార్యదర్శి అల్లం భాస్కర్ ,విట్టల్ ,శ్యామ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు*
Attachments area