Tuesday, 3 November 2026

భాజాపా ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించింద‌ని -అప్‌

హైద‌రాబాద్ః దిల్లీ అసెంబ్లి ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించింద‌ని ఆప్ నేత‌లు ఆరోపించారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం గురువారంతో ముగిసింది. త‌మ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను పేర్కోంటూ భాజ‌పాకే ఓటు వేయాలంటూ ఆ పార్టీ వార్త పత్రిక‌ల మొద‌టి పేజీల్లో ఈ రోజె ప్ర‌క‌ట‌న ఇచ్చింది. ఎన్నిక‌ల ప్ర‌చార గ‌డువు ముగిసిన త‌ర్వాత ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఎన్నిక‌ల కోడ్ ఉల్లంగించ‌డ‌మే అవుతుంద‌ని ఆప్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *