Tuesday, 3 November 2026

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌తో రాహుల్ స‌మావేశం

హైద‌రాబాద్ – పార్టీ సీనియర్ నేత‌ల‌తో నేడుకాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీలు, సీనియ‌ర్ ఆఫీస్ బేర‌ర్లు, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నిక‌ల అధికారి ముళ్ల‌ప‌ల్లి రామ‌చంద్ర‌న్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *