ఇస్లామాబాద్, జనంసాక్షి: భారత్ వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ హెచ్చరించింది.పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ వేళ్లే దేశ పౌరులు భద్రతపరంగాతగు జాగ్రత్తలు తీసుకోవాలి అని విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్‌దేశీయులపై దాడులు జరుగుతాయని భారతీయ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు పేర్కొంది.




