భారత్ జోడో యాత్రకు బయలుదేరిన ఉప్పునుంతల మండల కాంగ్రెస్ కార్యకర్తలు.
జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 29 అక్టోబర్ 2022
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు,
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాహుల్ గాంధీ, చేపట్టినటువంటి
భారత్ జోడో పాదయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు జేడ్చర్ల కు విచేయుచున్న
సందర్భంగా స్వాగతం పలికేందుకు డీసీసీ అధ్యక్షుడు, డాక్టర్ వంశీకృష్ణ , పిలుపుమేరకు
ఉప్పునుంతల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్ట అనంత రెడ్డి ,ఆధ్వర్యంలో అన్ని గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఆభిమానులు ,యూత్ కాంగ్రెస్ ,NSUI నాయకులు పెద్దసంఖ్యలో బయల్దేరారు.
భారత్ జోడో యాత్రకు బయలుదేరిన ఉప్పునుంతల మండల కాంగ్రెస్ కార్యకర్తలు




