Thursday, 5 November 2026

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125వ అడుగుల విగ్ర ఆవిష్కరణకు

 

 

 

 

 

జనం సాక్షి శుక్రవారం ఆందోల్ జోగిపేట నుండి నుండి దళిత నాయకులు బయలుదేరారు అంబేద్కర్ 1 32వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించున్నారు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘ నాయకులు హైదరాబాద్కు బయలుదేరారు ఎంపీపీ బాలయ్య. దీనబంధు వ్ గోపాల్ ఎల్లయ్య మహేష్ మొగులయ్య యేసయ్య శంకరయ్య నర్సింలు శ్రీశైలం సర్పంచ్ పోశయ్య నర్సింలు యేసయ్య దళిత సంఘ నాయకురాలు కమలమ్మ గోపాల్ దళిత సంఘ నాయకులు అధికారులు ఎంపీడీవో సత్యనారాయణ పోలీస్ అధికారులు పంచాయతీ సెక్రెటరీ అధికారులుహైదరాబాద్ బయలుదేరారు