Thursday, 5 November 2026

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్  అంబేద్కర్ 125వ అడుగుల విగ్ర ఆవిష్కరణకు తరలి వెళ్లిన మండల అంబేద్కర్ సంఘ నాయకులు ఈ కార్యక్రమానికి ప్రారంభించిన

 

 

 

వీణవంక ఏప్రిల్ 14 (జనం సాక్షి ) వీణవంక  మండల కేంద్రంలో  శుక్రవారం  వీణవంక  మండల కేంద్రం నుండి హైదరాబాదుకు తరలి  వెళ్లిన  మండల అంబేద్కర్ దళిత సంఘ నాయకులు డాక్టర్ బాబా సాహెబ్  అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణకు వీణవంక నుండి  బయలుదేరారు ఈ కార్యక్రమాన్ని వీణవంక  ఎంపీపీ మూసిపట్ల  రేణుక తిరుపతి రెడ్డి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తరలి వెళ్లే బస్సును జెండా ఊపారు ఎంపీపీ ముసిపట్ల   రేణుక తిరుపతిరెడ్డి అనంతరం  డాక్టర్ బాబాసాహెబ్  అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ నూతనంగా ఏర్పాటుచేసిన డాక్టర్ బాబా సాహెబ్  అంబేద్కర్ విగ్రహ  ఆవిష్కరణకు అంబేద్కర్ సంఘం నాయకులు  తదితరులు బయలుదేరి హైదరాబాద్ తరలి వెళ్లారు   ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. మండల తాసిల్దార్ రాజయ్య ఎంపీడీవో  శ్రీనివాస్ ఎంపీ ఓ ప్రభాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు