Thursday, 5 November 2026

రంగసాయిపేట నుంచి హైదరాబాద్ బయలుదేరిన దళితశ్రేణులు

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 14 (జనం సాక్షి)హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా శుక్రవారం వరంగల్ నగరంలోని 42వ డివిజన్ దళిత శ్రేణులు బస్సులో బయలుదేరారు ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ కేడల పద్మ కిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కెడల జనార్ధన్, డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్,మజ్జిగ తిరుమల్, కత్తి లష్మినారాయణ, చిరంజీవి, కందిక కొమ్మాలు, భాస్కర్, రేపాక  కుమారస్వామి, ఇల్లందు ల, శ్రీను, సింగరపు కుమారస్వామి, మోరుపట్ల  రామ్ చందర్, మద్దెల చంటి, కట్ట శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు,