Wednesday, 4 November 2026

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగిటివ్ ట్రెండ్ మార్కెట్ ను ప్రభావితం చేసింది. 400 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత నష్టాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 100 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *