Wednesday, 4 November 2026

భువనగిరి మండల ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం అధ్వర్యంలో జెండా ఆవిష్కరణ.

 

 

 

 

 

 

జనం సాక్షి, జనవరి 26,భువనగిరి( ఆర్. సీ) న్యూస్ ;భువనగిరి మండల పట్టణ కేంద్రంలో 74వ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భముగా ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం తరఫున నీలగీరి థియేటర్ దగర అర్ ఎంపీ సంఘం స్వంత స్థలం లో జండా ఆవిష్కరణ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కొండ సోమయ్య, మరియు మండల అధ్యక్షులు సత్తి రెడ్డి, గౌరవాధ్యక్షులు బాలయ్య, మరియు కార్యవర్గ సభ్యులు మరియు 8 వార్డు కౌన్సిలర్ పంగ రెక్కస్వామి, మరియు గ్రామీణ వైద్య మిత్రులతో కార్యక్రమం జయప్రదం చేయడం జరిగినది.