జనం సాక్షి జనవరి(27). పెద్దలింగారెడ్డిపల్లి గ్రామస్థులుశ్రీ కోదాది (లంబ) చంద్రయ్యసర్పంచ్ శ్రీ తౌటి ఉదయశ్రీ తిరుపతి గార్లు పుస్తెమట్టెలు మరియు రెండు క్వింటాళ్ల బియ్యం సహాయం చేయడం జరిగింది అలాగే గ్రామఉప సర్పంచ్ శ్రీ ఆరుట్ల సుగుణ రాజిరెడ్డి గార్లు 25 కిలోల బియ్యం సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోప్షన్ కోదాది మెంబర్ యాదగిరి, కోదాది భీమయ్య, వార్డు మెంబెర్లు కోదాది రాజు, రొడ రాయనర్సు, జంగిటి లక్మినర్సు భారత రాష్ట్ర సమితి పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పంగ ప్రసాద్ రెడ్డి అలాగే మండల సోషల్ మీడియా కన్వీనర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు కోదాడది శేఖర్, కమల్ , లక్ష్మన్, మహేష్ ,యాదగిరి, నర్సింలు నవీన్,తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.




