Thursday, 5 November 2026

భూసేకరణ చట్టంపై ఉద్యమం : టీకాంగ్రెస్‌ అధినేత పొన్నాల

హైద‌రాబాద్  (జ‌నంసాక్షి ) : రైతుల ప్రయోజనాల కోసం భూసేకరణ చట్టంపై ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధినేత పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. భూసేకరణ చట్టానికి నిరసనగా కాంగ్రెస్‌ ఎపీ వి. హనుమంతరావు చేపట్టిన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్డీఏ సర్కారు తీసుకువచ్చిన భూసేకరణ చట్టం ఆర్డినెన్స్‌ వల్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జానారెడ్డి, ఎంపీ వీహెచ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *